Home > JOBS > ARMY JOBS > CISF JOBS – ఇంటర్ తో సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ జాబ్స్

CISF JOBS – ఇంటర్ తో సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ జాబ్స్

BIKKI NEWS (MAY 17) : CISF 403 CONSTABLE JOBS NOTIFICATION. సిఐఎస్ఎఫ్ లో స్పోర్ట్స్ కోటా కింద 403 కానిస్టేబుల్ (జీడీ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ అయినది.

CISF 403 CONSTABLE JOBS NOTIFICATION

పోస్ట్ మరియుఖాళీల వివరాలు :

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) – 403 ఖాళీలు

క్రీడా విభాగాలు :

  • వుషు,
  • త్వైకాడో,
  • కరాటే,
  • పెన్కాక్ సిలాట్,
  • ఆర్చరీ,
  • కయాకింగ్,
  • కెనోయింగ్,
  • రోయింగ్,
  • ఫుట్బాల్,
  • హ్యాండ్బాల్,
  • జిమ్నాస్టిక్స్,
  • ఫెన్సింగ్,
  • ఖోఖో,
  • వాలీబాల్,
  • సెపక్టక్రా,
  • బాస్కెట్బాల్,
  • టెన్నిస్,
  • బ్యాడ్మింటన్,
  • సైక్లింగ్,
  • అథ్లెటిక్స్,
  • బాక్సింగ్,
  • హాకీ,
  • షూటింగ్,
  • జూడో,
  • కబడ్డీ,
  • వెయిట్ లిఫ్టింగ్,
  • రెజ్లింగ్,
  • బాడీ బిల్డింగ్.

అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు రాష్ట్ర లేదా జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయికి పైనా పేర్కొన్న క్రీడలలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

వయోపరిమితి : ఆగస్టు 01 – 2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

శారీరక ప్రమాణాలు :

  • ఎత్తు- పురుషు అభ్యర్థులు 167 సెం.మీ ఉండాలి.
  • మహిళా అభ్యర్థులు- 153.

దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు

వేతనం : 25,500 నుండి 81,100/- రూపాయల వరకు పే స్కెల్ కలదు.

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ – 06 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : ట్రయల్ టెస్టు, ప్రొఫిషియన్సీ టెస్టు, PST, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఆధారంగా

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://www.cisf.gov.in/cisfeng/recruitment/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు