Home > TELANGANA > CHAKALI ILAMMA WOMEN UNIVERSITY – కోఠి మహిళ కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు

CHAKALI ILAMMA WOMEN UNIVERSITY – కోఠి మహిళ కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు

BIKKI NEWS (SEP. 10) : CHAKALI ILAMMA WOMEN UNIVERSITY. తెలంగాణలోని కోఠి మహిళా యూనివర్సిటీ కి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. చాకలి ఐలమ్మ 33వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు.

CHAKALI ILAMMA WOMEN UNIVERSITY

ప్రభుత్వ భూములను కాపాడటంలో చాకలి ఐలమ్మ తనకు ఆదర్శమని ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ కుటుంబాన్ని సన్మానించారు.

చాకలి ఐలమ్మ మనవరాలైన శ్వేతను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు