Home > JOBS > TGPSC > GROUP – 4 – అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్ లు

GROUP – 4 – అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్ లు

BIKKI NEWS (JUNE 10) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ఫోర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం తుది జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో గల హాల్ టికెట్ నెంబర్లు గల అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావలసి (CERTIFICATES LIST FOR GROUP 4 CERTIFICATE VERIFICATION) ఉంటుంది అయితే అంతకంటే ముందు జూన్ 13 నుండి అధికారిక వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

CERTIFICATES LIST FOR GROUP 4 CERTIFICATE VERIFICATION

GROUP 4 CANDIDATES MERIT LIST

1) చెక్ లిస్ట్
2) గ్రూప్ ఫోర్ కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ (2 సెట్స్)
3) గ్రూప్ – 4 హల్ టికెట్
4) డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ (SSC MEMO)

5) 1 నుంచి 7 వ తరగతి వరకు స్టడీ కండక్ట్ సర్టిఫికెట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికెట్
6) డిగ్రీ మరియు పీజీ కోర్సుల కాన్వకేషన్ మరియు ప్రొవిజినల్ సర్టిఫికెట్లు
7) తెలంగాణ ప్రభుత్వం అందజేసిన కుల దృవీకరణ పత్రం
8) బీసీ అభ్యర్థులకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ – తండ్రి లేదా తల్లి పేరు మీద. OBC సర్టిఫికెట్ కు అనుమతి లేదు

9) పెళ్లి అయిన మహిళలకు కులదృవీకరణ సర్టిఫికెట్ మరియు నాన్ క్రిమిలేయర్సర్టిఫికెట్ భర్త పేరుతో ఉంటే అనుమతించబడదు.
10) EWS సర్టిఫికెట్
11) వయస్సు సడలింపు సర్టిఫికెట్ – ఇన్ సర్వీస్ ఉద్యోగులు/NCC/EX servicemen
12) PH CERTIFICATE /SADERAM CERTIFICATE

13) NOC FORM ఇన్ సర్వీస్ ఉద్యోగులకు
14) గెజిటెడ్ ఆఫీసర్ సంతంకం చేసిన2 సెట్స్ అటెస్టెషన్ ఫామ్స్
15) Declaration of the unemployee
16) Declaration of Hindu

16) ఇతర డాక్యుమెంట్లు.
18) పోస్టు కోడ్ 94, 95 లకు హరహ ఉన్న అభ్యర్థులు కచ్చితంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుండి మెడికల్ సర్టిఫికెట్ ను తెచ్చుకోవాల్సి ఉంటుంది.
19) లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు