Home > EDUCATION > ADMISSIONS > యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ కోర్సులు

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ కోర్సులు

BIKKI NEWS (JULY 07) : certificate courses in young india skills university. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ వంటి రంగాలలో సర్టిఫికెట్ కోర్సుల కొరకు ప్రకటన వెలువడింది.

certificate courses in young india skills university

కేవలం 30 గంటలు మాత్రమే కాల వ్యవధితో బోధించే ఈ కోర్సులలో సర్టిఫికెట్లు పొందటానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అవకాశం కల్పిస్తుంది.

స్కిల్ అండ్ ఎంప్లాయిబిలిటీ ఎన్‌హన్స్‌మెంట్ ప్రోగ్రాం BFSI సెక్టార్.

అర్హతలు : 50% పైగా మార్కులతో ఇంటర్/డిగ్రీ/ పీజీ కలిగి ఉండాలి. హైదరాబాద్ నివాసి అయి ఉండాలి.

వయోపరిమితి : 20 – 25 సంవత్సరాల మద్య ఉండాలి.

ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్ లో చూపిన ప్రతిభ ఆధారంగా

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 10 వరకు

అప్లికేషన్ ఫీజు : 100/- రూపాయలు

కోర్సు ఫీజు : 3,000/- రూపాయలు

కోర్సు కాలవ్యవది : 30 గంటలు

బ్యాకింగ్ – 10 గంటలు
ఫైనాన్స్ సర్వీసెస్ – 10 గంటలు
ఇన్సూరెన్స్ – 10 గంటలు

కోర్సు ప్రారంభం : 21 – జూలై – 2025 నుంచి హైదరాబాద్ క్యాంపస్ లో ప్రారంభమవుతుంది.

వెబ్సైట్ : https://www.yisu.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు