BIKKI NEWS (NOV. 21) : CCPI 2025 INDEX REPORT. పర్యావరణ మార్పుల పెర్ఫార్మన్స్ సూచీ 2025 లో భారతదేశం 10వ స్థానంలో (మొత్తం మీద 6వ స్థానంలో) నిలిచింది. 2024 కు గానూ భారత్ 8వ స్థానంలో ఉంది. (CCPI INDEX 2025 INDIA RANK)
CCPI 2025 INDEX REPORT.
COP29 సదస్సు అజార్‌బైజాన్ లోని బాకులో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిపుణులు ఈ నివేదికను విడుదల చేశారు.
ఈ ఏడాది ఈ సూచీలో మొదటి మూడు స్థానాలను ఏ దేశాలకు కేటాయించలేదు. కారణం ఏ దేశం కూడా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు.
ప్రపంచ తలసరి సగటు ఉద్గారాలు 6.6 టన్నులు ఉండగా, భారత సగటు కేవలం 2.6 టన్నులు కావడం సంతోషదాయకం. భారత పొరుగు దేశాలలో పాకిస్థాన్ 31వ స్థానంలో ఉంది.
CCPI 2025 TOP 10 COUNTRIES
1) –
2) –
3) –
4) డెన్మార్క్
5) నెదర్లాండ్స్
6) బ్రిటన్
7) పిలిఫ్ఫిన్స్
8) మొరాకో
9) నార్వే
10) ఇండియా
CCPI 2025 LAST 10 COUNTRIES
67) ఇరాన్
66) సౌదీ అరేబియా
65) యూఏఈ
64) రష్యా
63) కొరియా
62) కెనెడా
61) కజకస్తాన్
60) చైనీస్ తైపీ
57) అమెరికా
55) చైనా
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్