BIKKI NEWS (JUNE 25) : CBSE X CLASS EXAMS 2 TIMES. సీబీఎస్ఈ 2026 విద్యా సంవత్సరం నుండి పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
CBSE X CLASS EXAMS 2 TIMES.
ఈ పరీక్షలను ఫిబ్రవరి మరియు మే మాసాలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి నెలలో నిర్వహించే మొదటి దశ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.
LATEST EDUCATION NEWS
మే నెలలో నిర్వహించే ఆప్షనల్ పరీక్షలకు విద్యార్థులు మార్కులు పెంచుకోవడం కోసం హాజరు కావడం లేదా కాకపోవడం విద్యార్థుల ఇష్టం.
ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు మాత్రం ఏడాదికి ఒక్కసారి నిర్వహించనున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్