Home > EDUCATION > CBSE > CBSE RESULTS – సీబీఎస్ఈ ఫలితాలపై బోర్డు ప్రకటన

CBSE RESULTS – సీబీఎస్ఈ ఫలితాలపై బోర్డు ప్రకటన

BIKKI NEWS (MAY 05) : CBSE 10th and 12th results fake news. సీబీఎస్ఈ పదవ తరగతి 12వ తరగతి ఫలితాలు మే 6వ తేదీన వస్తున్నాయంటూ సీబీఎస్ఈ పేరిట వస్తున్న వార్తలు నకిలీ వార్తలని సీబీఎస్ఈ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

CBSE 10th and 12th results fake new

దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే.

నకిలీ వార్తలను నమ్మొద్దని అధికారిక వార్తల కోసం తమ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని పేర్కొంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు