BIKKI NEWS (JUNE 08) : CARLOS ALCARAZ WON FRENCH OPEN 2025. ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేతగా ప్రపంచ నెంబర్ 2, స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు.
CARLOS ALCARAZ WON FRENCH OPEN 2025
మొదటి రెండు సెట్ లను కోల్పోయిన అల్కరాజ్ తర్వాత విజృంభించి ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు జన్నిక్ సినెర్ పై తర్వాత మూడు సెట్స్ నెగ్గి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
ఫైనల్ లో వరల్డ్ నెంబర్ 1 ఆటగాడు జన్నిక్ సినెర్ పై 6- 4, 7,- 6 (7-4), 4- 6, 6 – 3,. 7 – 6 (7 – 3), – 7 (10-2) తేడాతో సంచలన విజయం సాధించాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ తన టైటిల్ నిలబెట్టుకున్నాడు. మొత్తం మీద ఇది ఐదవ గ్రాండ్ స్లామ్ టైటిల్.
ఇప్పటికే అల్కరాజ్ 2022 లో యూఎస్ ఓపెన్, 2023 లో వింబుల్డన్, 2024 లో వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గాడు. ఇది ఐదవ గ్రాండ్ స్లామ్ టైటిల్.
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లలో ఇది సుదీర్ఘ మ్యాచ్ గా రికార్డు సృష్టించింది. దాదాపుగా 5.30 గంటలకు పైగా మ్యాచ్ సాగింది.
- APPRENTICESHIP – సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 4500 ఖాళీలు
- CARLOS ALCARAZ – ఫ్రెంచ్ ఓపెన్ 2025 విజేత కార్లోస్ అల్కరాజ్
- CURRENT AFFAIRS 9th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
- FRENCH OPEN 2025 WINNERS and RUNNERS LIST
- DAILY GK BITS IN TELUGU JUNE 9th