Home > EDUCATION > 10th Class > After 10th – టెన్త్ తర్వాత కెరీర్ గైడెన్స్ పై విద్యాశాఖ కార్యక్రమం

After 10th – టెన్త్ తర్వాత కెరీర్ గైడెన్స్ పై విద్యాశాఖ కార్యక్రమం

BIKKI NEWS (APRIL 03) : Career guidance programme for 10th complete students. పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం సరైన కోర్సును ఎంచుకునేలా మార్గదర్శకత్వం అందించేందుకు టి-సాట్- లో ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

Career guidance programme for 10th complete students.

ఎప్రిల్ 04వ తేదీ (శుక్రవారం) ఉదయం 10.00 – 12.10 గంటల వరకు టి-సాట్ స్టూడియో నుండి ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తోపాటు నిపుణులు పాల్గొనన్నారు.

పదోతరగతి తర్వాత ఏ కోర్సు చదవాలి? సైన్స్, మ్యాథ్స్, వాణిజ్యం, కళలు లేదా వృత్తి విద్యా కోర్సుల ఎంపికలో విద్యార్థులు ఏమి పరిగణనలోకి తీసుకోవాలి? అనే అంశాలపై నిపుణులు విశ్లేషణ చేయనున్నారు.

LINK : https://youtube.com/@tsatnetwork?si=_rai58oqxkdIJjdI

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు