Home > EDUCATION > ENGINEERING > BTech Web Options – నేటి నుండి బీటెక్ వెబ్ ఆప్షన్స్

BTech Web Options – నేటి నుండి బీటెక్ వెబ్ ఆప్షన్స్

BIKKI NEWS (JULY 06) : BTech web options starts today onwards. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జులై 6 అనగా నేటి నుండి ప్రారంభం కావలసి ఉంది అయితే కాల్ ఇంజనీరింగ్ కళాశాలలకు సీట్లు కోర్సుల వివరాలను పై ఇప్పటికీ స్పష్టత లేదని విశ్వసనీయ సమాచారం.

BTech web options starts today onwards.

ఇదే అంశంపై శనివారం రాత్రి 10.00 గంటల తర్వాత కూడా ముఖ్యమంత్రితో ఉన్నత విద్యా‌ సాంకేతిక విద్యా శాఖ అధికారులు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందా.. లేదా.? అనేది స్పష్టత లేదు.

ఇంజనీరింగ్ కళాశాలల సీట్ల పెంపు, వాటి అనుబంధ గుర్తింపు అంశంపై ఒక స్పష్టత వస్తే గాని వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో ఆ కళాశాలల పేర్లను పెట్టే అవకాశం ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు