Home > EDUCATION > ENGINEERING > BTech Fee – ఫీజులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

BTech Fee – ఫీజులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

BIKKI NEWS (JULY 01) : BTech fees are no change in 2025 – 26. తెలంగాణ రాష్ట్రంలోని 2025- 26 విద్యా సంవత్సరంలో బీటెక్ లోని అన్ని ఇంజనీరింగ్ కోర్సులకు పాత ఫీజులే ఉంటాయంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

BTech fees are no change in 2025 – 26.

బీఈ, బిటెక్ , ఎంటెక్, ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు 2022 – 25 బ్లాక్ పీరియడ్ ఫీజులే ఈ ఏడాది అమలు అవుతాయని ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

2025 – 28 బ్లాక్ పీరియడ్ లో ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రతిపాదనలను స్వీకరించింది. అయితే ఈ ఫీజుల పెంపు ప్రతిపాదనలు భారీగా ఉండడంతో పాత ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఫీజుల పెంపుపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు