BIKKI NEWS (DEC. 03) : BSF CONSTABLE GD JOBS SPORTS QUOTA. బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ స్పోర్ట్స్ కోటాలో 275 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.
BSF CONSTABLE GD JOBS SPORTS QUOTA
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : డిసెంబర్ 01 నుంచి 30 వరకు
అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత సాదించి, జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని ఉండాలి.
వయోపరిమితి : జనవరి 01 – 2025 నాటికి 18 – 23 ఏళ్ల మద్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : షార్ట్ లిస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
వెబ్సైట్ : https://rectt.bsf.gov.in/
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి