BIKKI NEWS (DEC. 28) : BR Ambedkar University Open BEd hall tickets. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఓపెన్ బిఈడి ప్రవేశ పరీక్ష కొరకు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు.
BR Ambedkar University Open BEd hall tickets.
డిసెంబర్ 31న ఉదయం 9 గంటలకు బీఈడీ జనరల్ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్షను అదే రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు నిర్వహించనున్నారు.
అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
BRAOU OPEN BEd Spl. Edn.) Entrance Test Hall Tickets
- UGC NET JUNE 2025 నోటిఫికేషన్ – దరఖాస్తు లింక్
- IND PAK WAR – పాక్ ప్రధాని ఇంటి సమీపంలో దాడి
- INDIA PAK WAR – కరాచీ పోర్ట్ పై భారత్ దాడి
- INDO PAK WAR – త్రివిధ దళాలతో దాడికి సిద్దమవుతున్న భారత్.!
- INDO PAK WAR – యుద్ధం ఆరంభం