BIKKI NEWS (MARCH 17) : BLV CET 2025 NOTIFICATION. తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకులాల్లో 2025- 26 విద్యా సంవత్సరానికి గాను 6వ, 7వ, 8వ, 9వ తరగతులలో (ఇంగ్లీషు మీడియం) లో ఖాళీ సీట్లలో ప్రవేశాలకోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
BLV CET 2025 NOTIFICATION
ఆన్లైన్ దరఖాస్తు గడువు మార్చి 31 వరకు కలదు
రాష్ట్రవ్యాప్తంగా 6,832 సీట్లు అందుబాటులో కలవు.
ప్రవేశపరీక్ష ను ఎప్రిల్ 24న ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
BLV CET 2025 APPLICATION LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్