ADANI – ఆసియా కుబేరుడు ఆదాని

BIKKI NEWS (JUNE 03) : BLOOMBERG BILLIONAIRES INDEX 2024 ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడిగా భారత్కు చెందిన గౌతం ఆదాని నిలిచారు. ఈ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని దాటి గౌతం ఆదాని నిలవడం విశేషం.

ఈ నివేదిక ప్రకారం ఆదాని 111 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 11 వ స్థానంలో నిలిచారు. అలాగే 109 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ 12వ స్థానంలో, అలాగే ఆసియాలో 2వ స్థానంలో నిలిచాడు.