BIKKI NEWS (FEB. 03) : BHARAT RATNA AWARD WINNERS COMPLETE LIST – భారత దేశ అత్యున్నత పౌర పురష్కారం అయిన భారత రత్న అవార్డును ఇప్పటివరకు 50 మందికి అందజేశారు.
తాజాగా ఎల్.కే. అద్వానీ, కర్పూరి ఠాకూర్ లకు భారత రత్న అవార్డును కేంద్రం ప్రకటించింది.
- సి.రాజగోపాలాచారి 1954
- సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954
- సివి రామన్ 1954
- భగవాన్ దాస్ 1955
- ఎం. విశ్వేశ్వరయ్య 1955
- జవహర్‌లాల్ నెహ్రూ 1955
- గోవింద్ బల్లభ్ పంత్ 1957
- బిధాన్ చంద్ర రాయ్ 1961
- పురుషోత్తం దాస్ టాండన్ 1961
- రాజేంద్ర ప్రసాద్ 1962
- జాకీర్ హుస్సేన్ 1963
- పాండురంగ్ వామన్ కేన్ 1963
- లాల్ బహదూర్ శాస్త్రి 1966
- ఇందిరా గాంధీ 1971
- వివి గిరి 1975
- కె. కామరాజ్ 1976
- మదర్ థెరిస్సా 1980
- వినోబా భావే 1983
- ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987
- MG రామచంద్రన్ 1988
- బిఆర్ అంబేద్కర్ 1990
- నెల్సన్ మండేలా 1990
- రాజీవ్ గాంధీ 1991
- వల్లభాయ్ పటేల్ 1991
- మొరార్జీ దేశాయ్ 1991
- అబుల్ కలాం ఆజాద్ 1992
- JRD టాటా 1992
- సత్యజిత్ రే 1992
- గుల్జారీలాల్ నందా 1997
- అరుణా అసఫ్ అలీ 1997
- APJ అబ్దుల్ కలాం 1997
- ఎంఎస్ సుబ్బులక్ష్మి 1998
- చిదంబరం సుబ్రమణ్యం 1998
- జయప్రకాష్ నారాయణ్ 1999
- అమర్త్య సేన్ 1999
- గోపీనాథ్ బోర్డోలోయ్ 1999
- రవిశంకర్ 1999
- లతా మంగేష్కర్ 2001
- బిస్మిల్లా ఖాన్ 2001
- భీంసేన్ జోషి 2009
- సిఎన్ఆర్ రావు 2014
- సచిన్ టెండూల్కర్ 2014
- మదన్ మోహన్ మాలవ్య 2015
- అటల్ బిహారీ వాజ్‌పేయి 2015
- ప్రణబ్ ముఖర్జీ 2019
- నానాజీ దేశ్‌ముఖ్ 2019
- భూపేన్ హజారికా 2019
- కర్పూరి ఠాకూర్ 2024
- ఎల్‌కే అద్వానీ 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు
- MPHA – 1200 మంది ఎంపీహెచ్ఏ ల తొలగింపు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 12 – 2024