BIKKI NEWS (MAY 25) : BC GURUKULA INTER RESULTS LINK. తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు.
BC GURUKULA INTER RESULTS LINK
విద్యార్థుల జాబితా కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి
టెన్త్ మార్కుల ఆధారంగా ఈ సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు.
130 బాలుర కాలేజీల్లో 11,360 సీట్లు, 127 బాలికల కాలేజీల్లో 10,720 సీట్లు కలిపి మొత్తం 22,080 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల్లో 22, 080 మందిని ఎంపిక చేసినట్టు తెలిపారు.
INTER BC GURKULA RESULTS 2025 LINK 1
INTER BC GURUKULA RESUKTS LINK 2