BIKKI NEWS (OCT. 01) : Bathukamma celebrations in gjc kuthbullapur. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీ నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి.
Bathukamma celebrations in gjc kuthbullapur
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి బతుకమ్మ వేడుకలో అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొని తీరొక్క రంగు పూలతో (9 రకాల పూలు) బతుకమ్మ పేర్చి, పూజించి ఆటా పాటలతో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఉపేందర్, పరశురాం, ఉపేందర్, సునీత, భవానీ, రజిత, విజయ లలిత, మానస, అనీలా, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.