BIKKI NEWS (JUNE 24) : BASARA IIIT CERTIFICATE VERIFICATION. బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలలో అడ్మిషన్లకు సంబంధించి స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్, పీహెచ్సీ కోటా కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికెషన్ ను జూన్ 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.
BASARA IIIT CERTIFICATE VERIFICATION.
రెండు ట్రిపుల్ ఐటీలకు సంబంధించి 26న క్యాప్, పీహెచ్సీ, 27న స్సోర్ట్స్, ఎన్సీసీ విద్యార్థులు ఆయా కోటాకు సంబంధించిన సర్టిఫికెట్ లతో ఉదయం 9.00 గంటల వరకు బాసర క్యాంపస్ ఆవరణలో హాజరుకావచ్చు..
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్