Home > EDUCATION > RGUKT > BASARA IIIT ADMISSIONS – బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు పై ఫేక్ సమాచారం

BASARA IIIT ADMISSIONS – బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు పై ఫేక్ సమాచారం

BIKKI NEWS (MAY 05) : BASARA IIIT ADMISSIONS 2025 FAKE NEWS. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ – బాసర ట్రిపుల్ ఐటీ లో 2025 – 26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాని నకిలీ వార్తలు చలామణి అవుతున్నట్లు బాసర ట్రిపుల్ ఐటీ ప్రకటించింది..

BASARA IIIT ADMISSIONS 2025 FAKE NEWS.

తాము ఇంతవరకు అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేయలేదని త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించింది.

నకిలీ వార్తలను చూసి మోసపోవద్దని, అధికారిక వార్తల కోసం తమ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని పేర్కొంది.

పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా బాసర ట్రిపుల్ ఐటిలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో (6 సంవత్సరాల) ప్రవేశం కల్పిస్తారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు