Home > EDUCATION > IIIT > BASARA IIIT RESULTS 2025- బాసర ట్రిపుల్ ఐటి ఫలితాలు

BASARA IIIT RESULTS 2025- బాసర ట్రిపుల్ ఐటి ఫలితాలు

BIKKI NEWS (JUNE 28) : BASARA IIIT 2025 RESULTS ON 4th JULY. బాసర ట్రిపుల్ ఐటి 2025 ఫలితాలు మెరిట్ లిస్టును జూలై 4వ తేదీన విడుదల చేయనున్నారు.

BASARA IIIT 2025 RESULTS ON 4th JULY

బాసర మరియు మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటి క్యాంపస్లలో 2025 26 విద్యా సంవత్సరం కోసం దరఖాస్తుల స్వీకరించిన సంగతి తెలిసిందే.

దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా‌‌ ఎన్సిసీ‌, సైనిక్ ఉద్యోగుల పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది.

తొలి విడత కౌన్సిలింగ్ జులై 07వ తేదీన ప్రారంభం కానుంది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు