Home > JOBS > BANK JOBS > BANK JOBS – బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2500 జాబ్స్

BANK JOBS – బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2500 జాబ్స్

BIKKI NEWS (JULY 04) : BANK OF BARODA 2500 LOCAL BANK OFFICERJOBS. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్న శాఖలలో పని చేయడానికి 2500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

BANK OF BARODA 2500 LOCAL BANK OFFICERJOBS

అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. స్థానిక భాషలో చదవడం రాయడం వచ్చి ఉండాలి.

సిబిల్ స్కోర్ కనీసం 680 గా ఉండాలి

వయోపరిమితి : జూలై 1 – 2025 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జూలై 24 వరకు గడువు కలదు

అప్లికేషన్ ఫీజు : 850/- (SC, ST, PwD, ESM, WOMEN – 175/-)

ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

వెబ్సైట్ : https://www.bankofbaroda.in/career

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు