BIKKI NEWS (JUNE 14) : Backlog exams clearance chance to ambedkar varsity students. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 1987 నుండి 2012 మధ్యకాలంలో డిగ్రీ కోర్సుల్లో చేరి పలు కారణాలతో మధ్యలో ఆపేసిన విద్యార్థులు తమ కోర్సులను పూర్తి చేసుకునే అవకాశాన్ని విశ్వవిద్యాలయం కల్పించింది.
Backlog exams clearance chance to ambedkar varsity students
జూబ్లీహిల్స్ లోని యూనివర్సిటీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి రీ అడ్మిషన్ పొంది బ్యాక్‌లాగ్ పరీక్షలు ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు.
2025 డిసెంబర్ లోపు రెండు అవకాశాల్లో రీ అడ్మిషన్ పొంది విద్యార్థులు డిగ్రీ పరీక్షలకు హాజరై కోర్సులు పూర్తి చేయవచ్చు అని తెలిపారు.
అదే విధంగా 2013, 2014, 2015, 2016, 2017బ్యాచ్ ల బ్యాక్‌లాగ్ అభ్యర్థులు కూడా రీ అడ్మిషన్ పొంది థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావచ్చు అని తెలిపారు.
జూన్ 20వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రోజు లేకుండా రీ అడ్మిషన్ పొందవచ్చని, 500 రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 26 వరకు అవకాశం ఉందని తెలిపారు.
జూలై 30 నుంచి ఆగస్టు 11 వరకు నిర్ణయించబడిన తేదీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
మరిన్ని వివరాలకు 900022697, 7382929622 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు
వెబ్సైట్ : https://braou.ac.in/#gsc.tab=0
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్