BIKKI NEWS (APR. 17) : BACKLOG CET 2025 HALL TICKETS. తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతులలలో మిగిలిన బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న బ్యాక్‌లాగ్ సెట్ 2025 పరీక్ష హల్ టికెట్లు విడుదల చేశారు.
BACKLOG CET 2025 HALL TICKETS
ఎప్రిల్ 20 – 2025 న నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష హల్ టికెట్లను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
BACKLOG CET 2025 HALL TICKETS LINK
వెబ్సైట్ : https://mjptbcadmissions.org/home.do
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం ధర
- RTC JOBS – ఔట్ సోర్సింగ్ 800 కండక్టర్ జాబ్స్
- HPCL JOBS – 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Mossad – మొస్సాద్ కేంద్ర కార్యాలయం పై దాడి
- LRS – 25 శాతం డిస్కౌంట్ తో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు చాన్స్