Home > EDUCATION > EAPCET > B PHARMACY ADMISSIONS – ఫార్మా కౌన్సెలింగ్ షెడ్యూల్

B PHARMACY ADMISSIONS – ఫార్మా కౌన్సెలింగ్ షెడ్యూల్

BIKKI NEWS (SEP. 19) : B PHARMACY COUNSELING SCHEDULE 2024. టీజీ ఎప్‌సెట్ -2024 (ఎంపీసీ స్ట్రీమ్) ప్ర‌వేశాల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. బీ ఫార్మ‌సీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

B PHARMACY COUNSELING SCHEDULE 2024

ఇప్ప‌టికే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు.. సెప్టెంబర్ 24 నుంచి 25వ తేదీ వ‌ర‌కు ఆప్ష‌న్స్ పెట్టుకోవ‌చ్చు. 25న ఆప్ష‌న్లు ఫ్రీజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 27న ప్రొవిజిన‌ల్ అలాట్‌మెంట్ జ‌ర‌గ‌నుంది.

సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వెబ్‌సైట్ ద్వారా ట్యూష‌న్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

అనంత‌రం సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.

వెబ్సైట్ : https://tgeapcetb.nic.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు