B.Pharma Admissions – త్వరలోనే కౌన్సెలింగ్

BIKKI NEWS (SEP. 24) : B Pharmacy admissions 2024 in telangana. తెలంగాణ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు బీ – ఫార్మాసి, ఫార్మా – డీ, బయో టెక్నాలజీ, బయో మెడికల్ & ఫార్మాస్యూటికల్ సైన్స్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం త్వరలోనే అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ తెలిపారు.

TG EAPCET 2024 బైపీసీ స్ట్రీమ్ లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఈ సీట్ల కేటాయింపు ఉంటుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు