AWARDS IN APRIL 2023 : ప్రధాన అవార్డులు ఎప్రిల్ 2023

BIKKI NEWS : ఏప్రిల్ 2023లో ప్రధాన అవార్డులు అందుకున్న వారి (AWARDS IN APRIL 2023) జాబితాను సంక్షిప్తంగా చూద్దాం

1) మహారాష్ట్ర భూషణ్ – 2022 : అప్పాసాహెబ్ ధర్మాధికారి

2) ఫెమినా మిస్ ఇండియా – 2023 : నందిని గుప్తా

3) ప్రవాసీ భారతీయ సమ్మాన్ – రాజ్ సుబ్రహ్మణ్యమ్

4) ద లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు : ఆశా బోంస్లే

5) చెవిలీయర్ డీ లా లిజియన్ డీ’హనర్ (నైట్ ఆఫ్ ద లిజియన్ ఆఫ్ హనర్) – ప్రాన్స్ అత్యున్నత పౌర పురష్కారం – కిరణ్ నాడార్

6) బిల్‌బోర్డ్స్ ఫస్ట్ లాటిన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ – షకీరా

7) గోల్డ‌్‌మన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్ -2023 – అల్సాండ్రా కూరఫ్

8) ఇమ్మిగ్రేంట్ అచీవ్‌మెంట్ అవార్డు – 2023 – నీలి బెండపుడి

9) 1959 రామన్ మెగసెసే అవార్డు : దలైలామా