BIKKI NEWS (JAN. 28) : ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో సంచలనాలు (AUSTRALIAN OPEN 2024 WINNERS LIST) నమోదయ్యాయి. స్టార్ ప్లేయర్స్ అయిన జకోవిచ్, అల్కరాజ్, గాఫ్ వంటి ఆటగాళ్ళు ఫైనల్ కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇటలీ నుండి కొత్త ఛాంపియన్ జన్నిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్ విజేతగా వరుసగా రెండో ఏడాది సబలెంక నిలిచింది. భారత స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ విజేతగా నిలిచాడు.
MENS SINGLES
పురుషుల సింగిల్స్ ఫైనల్ లో ఇటలీ ఆటగాడు Jannik Sinner నిలిచాడు. ఫైనల్ లో సిన్నర్ & మెద్వదేవ్ తలపడగా సిన్నర్ విజేతగా నిలిచాడు. ఫైనల్ చేరి విజేతగా నిలిచిన తొలి ఇటలీ ఆటగాడిగా సిన్నర్ రికార్డు సృష్టించాడు.
Winner – Jannik Sinner
Runner – Medvedev
WOMENS SINGLES
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ 2024 లో డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంక మరోసారి టైటిల్ గెలుచుకుంది. పైనల్ లో జైంగ్ పై 6-3, 6-2 తేడాతో ఘనవిజయం సాధించింది.
Winner – అర్యనా సబలెంక
Runner – జెంగ్
MENS DOUBLES
పురుషుల డబుల్స్ లో భారత ఆటగాడు రోహన్ బోపన్న తన సహచర ఆటగాడు ఎబ్డెన్ తో కలిసి టైటిల్ గెలుచుకున్నారు. ఫైనల్ లో వీరు బోలెలీ & వావాసూరి ని ఓడించారు. ఈ టైటిల్ గెలిచిన అతిపెద్ద వయస్కుడిగా బోపన్న చరిత్ర సృష్టించాడు.
Winners – రోహన్ బోపన్న & మాథ్యూ ఎబ్డెన్
Runners – బోలెలీ & వావాసూరి
WOMENS DOUBLES
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ లో ఓస్టాపెంకో – కెచినోక్ జోడి మెర్టిన్స్ – హెస్ జోడి ల మద్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Winners – మెర్టిన్స్ – హెస్
Runners – ఓస్టాపెంకో – కెచినోక్
MIXED DOUBLES
మిక్స్‌డ్ డబుల్స్ లో యన్. స్కూప్స్కీ & డీ. క్రాజిక్ జోడి పోల్మాన్స్ & గాడెకీ జోడి ని ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు.
Winners – యన్. స్కూప్స్కీ & డీ. క్రాజిక్ జోడి
Runners – పోల్మాన్స్ & గాడెకీ జోడి