ఆస్ట్రేలియా (జనవరి – 29) : టెన్నిస్ గ్రాండ్ స్లామ్ లలో మొదటి గ్రాండ్ స్లామ్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2023 పురుషుల సింగిల్స్ విజేతగా నోవాక్ జకోవిచ్ నిలిచి 22వ టైటిల్ సాధించి రఫెల్ నాదల్ సరసన అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన వారి జాబితాలో మొదటి స్థానంలో ఉమ్మడిగా నిలిచాడు. అలాగే మహిళల సింగిల్స్ విజేతగా సబలెంక తన మొదటి టైటిల్ ను గెలుచుకుంది. (Australian open 2023 winners and runners list in telugu)
పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ మరియు రన్నరఫ్ ల జాబితాను కింద ఇవ్వడం జరిగింది…
ఈవెంట్ | విజేత | రన్నరఫ్ |
పురుషుల సింగిల్స్ | నోవాక్ జకోవిచ్ | సిట్సిపాస్ |
మహిళల సింగిల్స్ | సబలెంక | రబకీనా |
పురుషుల డబుల్స్ | రింకి హిజికట – జాసన్ కబ్లర్ | జెలన్స్కీ – నైస్ |
మహిళల డబుల్స్ | క్రెజికోవా – సినికోవా | సిబహార – అయోమా |
మిక్బ్డ్ డబుల్స్ | స్టెఫాని – మటోస్ | సానియా – బోపన్న |