BIKKI NEWS (APR. 07) : Assistant professor posts recruitment guidelines in telangana. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ‘స్క్రీనింగ్ టెస్టు’ విధానం రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
Assistant professor posts recruitment guidelines in telangana
అన్ని యూనివర్సిటీల్లో 2,500 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా
అనుభవం, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఈ ఉత్తర్వులలో ప్రకటించింది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.
అకడమిక్ రికార్డు, రీసెర్చ్ వెయిటేజీకి 50 శాతం మార్కులు కేటాయింపు.
డొమైన్ పరిజ్ఞానంతోపాటు టీచింగ్ నైపుణ్యాల వెయిటేజీకి 30, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు.
మొత్తం 100 మార్కులలో మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలకు 1:5 నిష్పత్తి ప్రకారం పిలుస్తారు.
డిగ్రీ, పీజీ, అర్హత పరీక్ష లలో వచ్చిన మార్కులకు వెయిటేజ్ ఇలా ఉంటుంది.
డిగ్రీ మార్కులకు వెయిటేజ్ :
70% : 8
60 – 70% : 6
50-60% : 4
< 50% : 2
పీజీ మార్కులకు వెయిటేజ్ :
70% : 12
60 – 70% : 10
50-60% : 8
అర్హత పరీక్షలకు వెయిటేజ్
JRF (NET, SET) : 10
PhD : 10
SLET : 5
MPhil : 5
Research Publication – 5
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్