BIKKI NEWS (JUNE 28) : Assistant professor jobs in telangana universities. తెలంగాణ రాష్ట్రంలో ని యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్స్ వెలువడి అవకాశాలు ఉంది. ఈ మేరకు పాలక మండల్లు సమావేశాలు నిర్వహించి భర్తీ పోస్టులను చేయాల్సిన పోస్టులకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వానికి పంపతున్నాయి.
Assistant professor jobs in telangana universities.
అయితే ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ఖాళీలలో చూపించడం లేదు. దీంతో వారి ఉద్యోగ భద్రతకు ముప్పు లేదు.
అన్ని యూనివర్సిటీలో తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపినవి కాక, 2878 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కలవు. వాటిలో 753 మంది పనిచేస్తున్నారు. ఖాళీలు 2125 కలవు.
ఉస్మానియా – 250, కాకతీయ – 145, శాతవాహన – 3, పాలమూరు – 8 పోస్టుల భర్తీకి పాలకమండలు ఆమోదం తెలిపాయి
నోటిఫికేషన్లు వెలువడటానికి మొగుడు నెలలు పట్టే అవకాశం ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్