TSPSC – 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 03) : తెలంగాణ రాష్ట్రం లోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారు.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 22 – 2022

◆ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 15

◆ విద్యార్హతలు : వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసి ఉండాలి

పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF FILE

◆ వెబ్సైట్ :
https://www.tspsc.gov.in/website