Home > JOBS > CONTRACT JOBS > ASHA WORKER JOBS – పార్వతిపురం జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్

ASHA WORKER JOBS – పార్వతిపురం జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్

BIKKI NEWS (JUNE 25) : ASHA WORKER JOBS IN PARVATHIPURAM DISTRICT. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతిపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు పద్దతిలో 34 ఆశా వర్కర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

ASHA WORKER JOBS IN PARVATHIPURAM DISTRICT.

అర్హతలు :

  • పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
  • అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన వారై ఉండాలి

దరఖాస్తు గడువు : జూలై – 05 – 2025 వరకు

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తును సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సమర్పించాలి.

వయోపరిమితి : 25 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

వేతనం : 10,000/- నెలకు

ఎంపిక విధానము : విద్యార్హత, ఇంటర్వ్యూ , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

వెబ్సైట్ :
https://vizianagaram.ap.gov.in/notice/asha-workers-recruitment-notification-parvathipurammanyam-district/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు