Home > JOBS > AP JOBS > ASHA WORKER JOBS – ఎన్టీఆర్ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్

ASHA WORKER JOBS – ఎన్టీఆర్ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్

BIKKI NEWS (JUNE 26) : ASHA WORKER JOBS IN NTR DISTRICT. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు పద్దతిలో 61 ఆశా వర్కర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

ASHA WORKER JOBS IN NTR DISTRICT.

గ్రామీణ ప్రాంతాలలోని మొత్తం 34 ఆశా కార్యకర్త ఖాళీలు, పట్టణాల వార్డు సెక్రటేరియట్ పరిధిలోని 27 ఆశా కార్యకర్త ఖాళీల కొరకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది.

అర్హతలు :

  • పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
  • అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన వారై ఉండాలి

దరఖాస్తు గడువు : జూన్ – 30 – 2025 వరకు

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తును సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సమర్పించాలి.

వయోపరిమితి : 25 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

వేతనం : 10,000/- నెలకు

ఎంపిక విధానము : విద్యార్హత, ఇంటర్వ్యూ , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

వెబ్సైట్ :
https://ntr.ap.gov.in/notice_category/recruitment/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు