Home > JOBS > CONTRACT JOBS > ASHA WORKER JOBS – నంద్యాల జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్

ASHA WORKER JOBS – నంద్యాల జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్

BIKKI NEWS (JUNE 28) : ASHA WORKER JOBS IN NANDYAL DISTRICT. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు పద్దతిలో 31 ఆశా వర్కర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

ASHA WORKER JOBS IN NANDYAL DISTRICT.

అర్హతలు :

  • పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
  • అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన వారై ఉండాలి

దరఖాస్తు గడువు : జూలై – 02 – 2025 వరకు

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తును సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సమర్పించాలి.

వయోపరిమితి : 25 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

వేతనం : 10,000/- నెలకు

ఎంపిక విధానము : విద్యార్హత, ఇంటర్వ్యూ , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

వెబ్సైట్ : https://nandyal.ap.gov.in/notice/recruitment-nandyal-district-filling-up-of-the-post-of-asha-workers-in-rural-tribal-ward-secretariats-of-phcs-and-uphcs-of-nandyal-district/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు