BIKKI NEWS (JUNE 23) : ASHA WORKER JOBS IN GUNTUR DISTRICT. . గుంటూరు జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పథకం క్రింద, ప్రాధమిక ఆరోగ్య సేవలను మెరుగుపర్చే లక్ష్యంతో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో కలిపి మొత్తం 37 ఆశా కార్యకర్త ఖాళీలను భర్తీ చేయుటకు ప్రకటన విడుదల చేశారు.
ASHA WORKER JOBS IN GUNTUR DISTRICT.
అర్హతలు : మహిళ అభ్యర్థులై ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
వయోపరిమితి : 25 నుంచి 45 సంవత్సరాల మద్య కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోగలరు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు తమ గ్రామ సచివాలయ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వద్దకు,పట్టణ ప్రాంత అభ్యర్థులు వార్డు సచివాలయం పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వద్దకు తమ దరఖాస్తులు సమర్పించాలి
దరఖాస్తు గడువు : జూన్ 26 – 2025 సాయంత్రం 5.00 గంటలలోపు సమర్పించవలెను.
వెబ్సైట్ : https://guntur.ap.gov.in/