BIKKI NEWS (JUNE 25) : ASHA WORKER JOBS IN ANANTHAPURAM DISTRICT. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు పద్దతిలో 58 ఆశా వర్కర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
ASHA WORKER JOBS IN ANANTHAPURAM DISTRICT
అర్హతలు :
- పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
- అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన వారై ఉండాలి
దరఖాస్తు గడువు : జూన్ – 30 – 2025 వరకు
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తును సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సమర్పించాలి.
వయోపరిమితి : 25 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానము : విద్యార్హత, ఇంటర్వ్యూ , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
వెబ్సైట్ : https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/
- ASHA WORKER JOBS – ఎన్టీఆర్ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- ASHA WORKER JOBS – పార్వతిపురం జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- ASHA WORKER JOBS – అనంతపురం జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- DAILY GK BITS IN TELUGU 26th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 26