సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచింగ్ పోస్టులు

సికింద్రాబాద్ లోని ఆర్.కె.పురం నందుగల ఆర్మీ పబ్లిక్ స్కూల్ నందు 54 టీచింగ్ పోస్టులు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో PGT 9, TGT 17 PRT 28 పోస్టులు కలవు

PGT :: సైకాలజీ కెమిస్ట్రీ బయాలజీ కామర్స్ హిస్టరీ ఇంగ్లీష్ అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఖాళీలు కలవు

అర్హతలు :: 50 శాతంతో పీజీ పూర్తి చేసి, బీఈడీ,AWES CSB పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

TGT :: బయాలజీ కెమిస్ట్రీ సోషల్ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ హిందీ సంస్కృతం ఖాళీలు కలవు

అర్హతలు :: 50 శాతంతో సంబంధింత సబ్జెక్టులో డిగ్రీ మరియు బీఈడీ ఉండాలి మరియు 50% మార్కులతో AWES CSB, 50% మార్కులతో CTET/TET పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

PRT :: అన్ని సబ్జెక్టులు‌ పీటీఐ, మ్యూజిక్, డ్యాన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్.

అర్హతలు :: 50 శాతంతో సంబంధింత సబ్జెక్టులో డిగ్రీ మరియు బీఈడీ ఉండాలి మరియు 50% మార్కులతో AWES CSB, 50% మార్కులతో CTET/TET పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

వయో పరిమితి :: ఎప్రిల్ – 01 – 2021 నాటికి 40 ఏళ్ళు మించకూడదు.

ఎంపిక విధానం :: ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్షలో 50% మార్కులతో అర్హత సాదిస్తే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయబడును.

దరఖాస్తు పద్ధతి :: ఆఫ్ లైన్

ఫీజు :: 100/-

దరఖాస్తు పంపవలసిన చిరునామా :: ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం ఫ్లైఓవర్ దగ్గర, నేరెడ్ మేట్, తిరుమలగిరి‌, సికింద్రాబాద్. 500056.

వెబ్సైట్ :: https://www.apsrkpuram.edu.in/

Follow Us@