HYD JOBS : గోల్కొండ ఆర్మీ స్కూల్ లో ఉద్యోగాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 24) : హైదరాబాద్ గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కొరకు దరఖాస్తులు (army public school Golconda recruitment 2023) ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలైంది.

అర్హత ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ లోపు ప్రత్యక్ష పద్దతి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్కూల్ యాజమాన్యం తెలిపింది.

మొత్తం ఖాళీలు : 17


పీజీటీ – 2
యూడీసీ – 1
ఎల్‌డీసీ – 1
టీజీటీ – 5
పీఆర్టీ – 2
కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ – 1
సైన్స్ ల్యాబ్ అటెండర్ – 03
MTS – 2
గార్డెనర్ – 1

దరఖాస్తు విధానం : కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో దరఖాస్తు డౌన్లోడ్/ప్రింట్ చేసుకుని పూర్తి చేసి, విద్యార్హత సర్టిఫికెట్ ల జిరాక్స్ జతచేసి పోస్ట్ ద్వారా/ నేరుగా స్కూల్ లో అందజేయాలి.

చిరునామా : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదర్సా కోటి, ఇబ్రహీం భాగ్ పోస్ట్, హైదరాబాద్ – 500 031

దరఖాస్తు గడువు : అక్టోబర్ 10 – 2023

దరఖాస్తు ఫీజు – 100/- (ARMY PUBLIC SCHOOL GOLKONDA, HYD, పేరు మీద DD తీయాలి

వెబ్సైట్: https://www.apsgolconda.edu.in