Home > JOBS > ARMY JOBS > ARMY JOBS – పదో తరగతితో ఆర్మీ జాబ్స్

ARMY JOBS – పదో తరగతితో ఆర్మీ జాబ్స్

BIKKI NEWS (DEC. 15) : Army jobs with 10th class qualification. ఇండియన్ ఆర్మీ ఇంటెక్ 03/2024 నోటిఫికేషన్ కింద పదో తరగతి అర్హతతో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు.

Army jobs with 10th class qualification

అర్హతలు : పదో తరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం.

అంతర్జాతీయ, జాతీయ, ఖేలో ఇండియా, ఖేలో ఇండియా యూనివర్సిటీ, యూత్ గేమ్స్ లలో ఉత్తమ ప్రదర్శన కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతి ద్వారా (ఆఫ్‌లైన్)

వయోపరిమితి : 17.5 నుంచి 25 ఏళ్ల మద్య ఉండాలి.

దరఖాస్తు గడువు : 28/02/2025

దరఖాస్తు పంపవలసిన చిరునామా : డైరెక్టరేట్ ఆఫ్ పీటీ అండ్ స్పోర్ట్స్, జనరల్ స్టాఫ్ బ్రాంచ్, ఐహెచ్‌క్యూ (ఆర్మీ),.రూమ్ నం. 747, ఏ వింగ్, సేవా భవన్, న్యూడిల్లీ

వెబ్సైట్ : https://joinindianarmy.nic.in/Authentication.aspx

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు