BIKKI NEWS (SEP. 16) : APSDPS Contract jobs 2024. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ 24 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది.
APSDPS Contract jobs 2024
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 28 – 2024 వ తేదీ వరకు ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు : స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ప్రోపెషనల్ (విజయవాడ కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది.)
ఖాళీల సంఖ్య : 24
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 28 – 2024
అర్హతలు : ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : జనవరి 01 – 2025 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
వేతనం : 60,000/- రూపాయలు నెలకు
ఎంపిక విధానం : విద్యా అర్హత, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్సైట్ : http://www.apsdps.ap.gov.in/