Home > RESULTS > APRJC & RDC CET RESULT – ఏపీ ఆర్జేసి ఫలితాలు విడుదల

APRJC & RDC CET RESULT – ఏపీ ఆర్జేసి ఫలితాలు విడుదల

BIKKI NEWS (MAY 14) : APRJC CET 2025 RESULTS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, డిగ్రీ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను ఈ రోజు విద్యా శాఖ మంత్రి లోకేష్ విడుదల చేశారు.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

APRJC CET 2025 RESULTS.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశం కోసం ఏపీఆర్జేసీ సెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం ఏపీ ఆర్ డి సి సెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

APRDC CET 2025 RESULTS.

అలాగే గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాలను కూడా విడుదల చేశారు.

గురుకులాల్లో 6,7,8 తరగతులలో బ్యాక్లాగ్ సీట్ల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేశారు.

APR 5th and 6,7,8 class Results link

APRJC CET 2025 RESULTS LINK
APRDC CET 2025 RESULTS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు