BIKKI NEWS (MAY 17) : APPSC POSTPONED VARIOUS POSTS EXAMS.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఉద్యోగ పరీక్షలను వాయిదా వేసింది.
APPSC POSTPONED VARIOUS POSTS EXAMS
జూన్ నెలలో నిర్వహించాల్సిన ఈ పరీక్షలను డీఎస్సీ రాత పరీక్షల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
జూన్ నెలలో నిర్వహించాల్సిన డిపార్ట్మెంటల్ పరీక్షలు, జూనియర్ లెక్చరర్ పరీక్షలు, డిగ్రీ లెక్చరర్ పరీక్షలు మరియు పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.
ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు చాలామంది టీచర్ పోస్టులకు కూడా హాజరుకానుండటం, పరీక్ష కేంద్రాల సమస్య వంటి కారణాలతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్