BIKKI NEWS (DECEMBER – 08) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC GROUP 1 NOTIFICATION) రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖాలలో ఖాళీగా ఉన్న 81 గ్రూప్ – 1 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జనవరి 01 నుంచి- 21 – 2024 లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య – 81
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని బ్యాచిలర్ డిగ్రీ.
దరఖాస్తు గడువు : జనవరి – 01 నుంచి 21 – 2024
దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో
పరీక్ష విధానం : ప్రిలిమ్స్ & మెయిన్స్ (5) పేపర్లు & ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్రిలిమ్స్ :- జనరల్ స్టడీస్ (150 మార్కులు) – క్వాలిఫయింగ్ పరీక్ష
మెయిన్స్ (750 మార్కులు) – 5 పేపర్లతో డిసిక్రప్టివ్ విధానం లో ఉంటాయి. ప్రతి పేపర్ కు 180 నిమిషాల సమయం ఉంటుంది.
క్వాలిఫయింగ్ పరీక్ష – తెలుగు, ఇంగ్లీషు లాంగ్వేజ్
పేపర్ – 1 – జనరల్ ఎస్సే – కాటెంపరరీ థీమ్స్ & ఇష్యూస్ రీజియనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్
పేపర్ – 2 –హిస్టరీ, కల్చర్ & జియోగ్రఫి ఆఫ్ ఇండియా & ఆంద్రప్రదేశ్
పేపర్ – 3 – పాలిటి, కానిస్టిట్యూషన్ & గవర్నెన్స్, లా & ఎథిక్స్
పేపర్ – 4 – ఎకానమీ & డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా & ఆంధ్రప్రదేశ్
పేపర్ – 5 – సైన్స్ & టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్
ఇంటర్వ్యూ – 75 మార్కులకు
పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : Download Pdf
దరఖాస్తు లింక్ : APPLY HERE (జనవరి – 01 నుండి)