APSRTC APPRENTICESHIP : ఆర్టీసి అప్రెంటీసిప్

నెల్లూరు (సెప్టెంబర్ 07) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) నెల్లూరు జోన్ లో 300 అప్రెంటిషిప్స్ ఖాళీల భర్తీకి (apprenticeship vacancies in apsrtc nellore zone) ప్రకటన విడుదల అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్/ ఆప్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

జిల్లాల వారీగా ఖాళీలు: చిత్తూరు 46, తిరుపతి -102, నెల్లూరు-96, ప్రకాశం-56.

ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్మేన్ సివిల్.

అర్హతలు: సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చినళమార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌, తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తును ప్రిన్సిపల్, ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, కాకుటూరు, నెల్లూరు చిరునామకు పంపించాలి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.09.2023

ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.09.2023

సర్టిఫికేట్లు పరిశీలించే స్థలం: ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, కాకుటూరు, నెల్లూరు.

వెబ్సైట్: https://www.apprenticeshipindia.gov.in/