BIKKI NEWS (JAN. 23) : APAAR ID TO INTER STUDENTS. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల యజమాన్యాలు ఫిబ్రవరి 1 – 2025వ తేదీ లోపు ఆపార్ ఐడి కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.
APAAR ID TO INTER STUDENTS
యు డైస్ ప్లస్ పోర్టల్ ద్వారా కాలేజీ యాజమాన్యాలు స్టాప్ డేటాను అప్డేట్ చేయాలని అలాగే విద్యార్థులకు అపార్ ఐడి ని కేటాయించాలని స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.