AP TET JULY 2024 NOTIFICATION

BIKKI NEWS (JULY 01) : AP TET 2024 JULY NOTIFICATION RELEASED. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ 2024 జులై విడుదల అయింది. జూలై 4 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.

టెట్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా గరిష్టంగా డీఎస్సీ లో 20 శాతం విడుదల వెయిటేజ్ ఉంటుంది.

ఓసి అభ్యర్థులు 60%, బీసీ – 50% , ఎస్సీ, ఎస్టీ, Pwd, ESM – 40% మార్కులు క్వాలిఫై మార్కులుగా నిర్ణయించారు.

TET సర్టిపికెట్ వ్యాలిడిటీ జీవిత కాలం ఉండనుంది.

AP TET 2024 JULY NOTIFICATION

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో

దరఖాస్తు ప్రారంభ తేదీ : జూలై – 04 – 2024 నుండి

దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ : 16 – 07 – 2024 వరకు

దరఖాస్తు చివరి తేదీ : 17 – 07 – 2024 వరకు

దరఖాస్తు ఫీజు : 750/- రూపాయలు

ఆన్లైన్ మాక్ టెస్టు : జూలై – 17 నుండి అందుబాటులో ఉంటుంది.

హల్‌ టికెట్లు విడుదల : జూలై – 25 – 2024 నుండి

పరీక్ష షెడ్యూల్ : ఆగస్టు 05 నుంచి 20 వరకు రెండు సెషన్స్ లలో నిర్వహించనున్నారు. సమయం ఉదయం 9.30 – 12.00 & మధ్యాహ్నం 2.30 – 5.00 వరకు

ప్రాథమిక కీ విడుదల : ఆగస్టు 10 – 2024

తుది కీ విడుదల : ఆగస్టు – 25 – 2024

ఫలితాలు విడుదల : ఆగస్టు – 30 – 2024

వెబ్సైట్ : https://aptet.apcfss.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు