Home > EDUCATION > AP TET > AP TET – కీలక నిబంధనలు ఇవే

AP TET – కీలక నిబంధనలు ఇవే

BIKKI NEWS (OCT. 03) : AP TET 2024 GUIDELINES. ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హల్ టికెట్లను ఇప్పటికే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.

AP TET 2024 GUIDELINES

ఏపీ టెట్ పరీక్షలకు హజరవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలకమైన నిబంధనలు, సూచనలు చేసింది. అవి…

పరీక్ష హల్ లోకి గంట ముందే ప్రవేశం కల్పిస్తారు.

దివ్యాంగులు పరీక్ష రాసేందుకు అదనంగా 50 నిమిషాలు సమయం ఇస్తారు.

అభ్యర్థులు హల్ టిక్కెట్ తో పాటు తప్పనిసరిగా ఒక వ్యక్తిగత గుర్తింపు కార్డును తీసుకువేళ్ళాలి. లేదంటే పరీక్షకు అనుమతి లేదు.

పరీక్ష హల్ లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు.

హల్ టికెట్ల లో ఎవైనా తప్పులు ఉంటే పరీక్ష కేంద్ర డీవో కి ఆధారాలు చూపించి సరిచేసుకోవాలి.

ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో ఆన్లైన్ లో నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://aptet.apcfss.in/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు