Home > EDUCATION > AP TET > AP TET FINAL KEY కోసం క్లిక్ చేయండి

AP TET FINAL KEY కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (OCT. 30) : AP TET 2024 FINAL KEY. ఏపీ టెట్ 2024 కు సంబంధించిన ఫైనల్‌ కీ ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన వెబ్‌సైట్‌లో టెట్‌ ఫైనల్‌ కీ ను చెక్ చేసుకోవచ్చు.

AP TET 2024 FINAL KEY

అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు టెట్‌ పరీక్షలను నిర్వహించింది. అభ్యర్థుల అభ్యంతరాలను పరిశీలించిన తరువాత తుది కీ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు.

నవంబర్‌ 2న ఫలితాలను విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకారం ప్రకటించే అవకాశాలున్నాయి. నవంబర్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు.

TET 2024 JUNE FINAL KEY LINK

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు