BIKKI NEWS (APR. 15) : AP SPECIAL DSC NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2260 ప్రత్యేక ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీ కోసం అనుమతి జారీ చేసింది. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది
AP SPECIAL DSC NOTIFICATION.
ఇందులో 1,136 సెకండరీ గ్రేడ్ టీచర్, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కలవు.
స్పెషల్ బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులు కు అర్హులు
త్వరలోనే 16 వేలకు పైగా టీచర్ పోస్టులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వాటితో కలిపి ఈ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంది.
అటిజం, మానసిక వైకల్యత, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు ఈ ప్రత్యేక ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్